Dr. V. Neelam.R.Reddy
OrthopedicOrthopedic Specialists · Banjara Hills, Hyderabad
Address: Gaffar Khan Colony, Banjara Hills, Hyderabad
About Dr. V. Neelam.R.Reddy
జాయింట్ రీప్లేస్‌మెంట్ తర్వాత ఎంత త్వరగా మళ్లీ నడవచ్చు? రోజువారీ పనుల్లోకి ఎప్పుడు తిరిగి వెళ్లొచ్చు? ఆధునిక జాయింట్ రీప్లేస్‌మెంట్‌లో పెయిన్ మేనేజ్‌మెంట్ నుంచి సర్జికల్ టెక్నిక్స్, ఇంప్లాంట్స్, అనస్థీషియా, పోస్ట్-ఆపరేటివ్ కేర్ వరకు వచ్చిన మార్పులు రికవరీని మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్‌లో సీనియర్ కన్సల్టెంట్ – రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ & ఆర్థోపెడిక్ సర్జరీగా సేవలందిస్తున్న డా. నీలం వి. రమణా రెడ్డి గారు, సర్జరీ తర్వాత పూర్తిగా విశ్రాంతికే పరిమితం కాకుండా, క్రమంగా నడకను పెంచుకోవడం మరియు ఫిజియోథెరపీ కొనసాగించడం గురించి వివరిస్తున్నారు. ఆయన వివరించిన ప్రకారం, వారం తర్వాత రోజుకు కనీసం అరగంట వరకు విడతలుగా నడకను కొనసాగిస్తూ, క్రమంగా యాక్టివిటీని పెంచుకోవచ్చు. ఫిజియోథెరపీతో నెల రోజుల్లో సుమారు 90% రికవరీ సాధ్యమవుతుందని, డ్రైవింగ్ చేయడం, ఆఫీస్ లేదా పనికి తిరిగి వెళ్లడం ప్రారంభించవచ్చని చెబుతున్నారు. కొంత స్టిఫ్‌నెస్ మాత్రం ఉండవచ్చని కూడా వివరిస్తున్నారు. జాయింట్ రీప్లేస్‌మెంట్ తర్వాత రికవరీ అనేది ఒక ప్రక్రియ. సరైన కదలిక, ఫిజియోథెరపీ మరియు క్రమంగా యాక్టివిటీ పెంచుకోవడం అందులో ముఖ్యమైన భాగాలు. రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ | జాయింట్ రీప్లేస్‌మెంట్ రికవరీ | ఫిజియోథెరపీ | పోస్ట్-ఆపరేటివ్ కేర్ | ఆర్థోపెడిక్ సర్జరీ | స్టార్ హాస్పిటల్స్ #STARHospitals #STARHospitalsBanjaraHills #RoboticJointReplacement #JointReplacementRecovery #Physiotherapy #PostOperativeCare #Orthopaedics #DrNeelamVRamanaReddy 22 hours ago Learn more
Share this business
Send Dr. V. Neelam.R.Reddy to a friend on WhatsApp — they get the number, hours and directions instantly.
Do you recommend Dr. V. Neelam.R.Reddy?
Be the first to recommend this business
Reviews & ratings
Services
Do you know this business?
One tap Yes / No — your answer helps other people. No login needed.
From the business
- Identifies as women-owned
Parking
- On-site parking
- Free parking lot
- Free street parking
Payments
- Accepts UPI
- Accepts Google Pay
- Accepts debit cards
- Accepts credit cards
- Cash only